Sunday, May 31, 2020

K V Satyanarayana Dance World

https://kvsatyanarayana.weebly.com
ఇది ఒక్క రోజులో సాధించింది కాదు . 56 సంవత్సరాల కష్ట ఫలితం. భగవంతుని కృప, గురువుల ఆశీర్వాదం, తల్లితండ్రుల ఆశీస్సులు, పరమ పూజ్య స్వామీజీల  దివ్య అనుగ్రహం, కుటుంబ సభ్యుల మరియు శ్రేయోభిలాషుల,  ఆత్మీయుల  సహకారం, నాతో కలసి నడచిన సంగీత,  నాట్య కళాకారులకు, టెక్నిషన్స్     మరియు స్టూడెంట్స్, వారి  తల్లితండ్రుల కృషి, స్నేహితుల సలహాలు, ప్రభుత్వాల, కళా సంస్థల  ప్రోత్సహం, మీడియా  సహకారం ఇంకా ఎందరో  అభిమానమునకు ఇది నిదర్శనం, గతాన్ని తలచు కుంటే  ఎంతో మధురంగా  ఉంటుంది. ఫోటోలు, వీడియోలు చూస్తూవుంటే ఆ రోజు లు గుర్తుకు వస్తాయి. ఎన్నో మధురానుభూతులు, మరచిపోవలసిన కష్టాలు, చేదు అనుభవాలు, ఎప్పటికి మరువలేని సహచరుల ప్రేమ, ఆత్మీయత, సహకారం ఎన్నో గుర్తుకువస్తాయి. ప్రియా మిత్రులారా మీరు ఒక్క సరి చూడండి ఈ నా ఫోటోలతో కూడిన చిత్రమాలిక. కొద్దిగా సమయం పట్టుతుంది చుాడడనికి. తప్పక చూడండి. మీ కే . వి . సత్యనారాయణ

No comments:

Post a Comment